వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్‌భవన్ ముట్టడి కేసు విచారణలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్‌తో కలిసి న్యాయస్థానానికి వచ్చారు.
ఎమ్మెల్యే వెంట యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడి చేపట్టారు.
Comments
Loading comments...

