వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయానికి 16 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ర్యాలీ, ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, నాయకులు ఇమ్రాన్, అశోక్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

