Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నానితో మరోసారి శివ నిర్వాణ సినిమా

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 12:21 PM జాతీయంవినోదం
నానితో మరోసారి శివ నిర్వాణ సినిమా - Udayam
'ఇరుముడి' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్‌ శివ నిర్వాణ తదుపరి చిత్రం నేచురల్ స్టార్ నానితో ఉండనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలు అందుకోగా, ఈసారీ విభిన్నమైన ఎమోషనల్ కథతో ముచ్చటగా మూడోసారి జతకట్టనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...