వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హల్‌చల్ చేశారు. 14వ వార్డు వైకాపా అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడంపై అధికారులతో వాగ్వాదానికి దిగారు.
పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. చివరకు ఆయనను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు.
Comments
Loading comments...

