వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాలకొండలోని ప్రసిద్ధ కోటదుర్గమ్మ ఆలయంలో మంగళవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భాలయంలోని అమ్మవారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. ఏడాదిలో నవంబర్‌లో మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుందని అర్చకులు తెలిపారు.
ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

