వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ గొప్ప నాయకుడని, అవసరమైనప్పుడు చాలా కఠినంగా వ్యవహరిస్తారని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గౌరవం ఉందని పేర్కొన్నారు. మనీలాలో జరిగిన క్వాడ్ సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

