వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తనపై సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పెళ్లి శుభలేఖ ఇస్తే తప్పుడు అర్థాలు తీస్తారా? అంటూ ప్రశ్నించారు. ఆడబిడ్డలపై నిందలు వేయడమే జగన్ పత్రిక విధానమా అని నిలదీశారు.
తనకు, కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననంపై జగన్ సమాధానం చెప్పాలని ఎక్స్‌లో డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

