వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో నిర్మించిన పల్లె దవాఖాన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. గ్రామీణ ప్రజలకు స్థానికంగానే మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు.
త్వరలోనే దవాఖానను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని సర్పంచ్ మాదాసు అనిల్ తెలిపారు.
Comments
Loading comments...

