Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగుసార్లు ఫిర్యాదు.. ఫలితం శూన్యం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:31 AM కాకినాడGeneral
నాలుగుసార్లు ఫిర్యాదు.. ఫలితం శూన్యం - Udayam
కరప మెయిన్‌రోడ్డుతో పాటు కరప–పెనుగుదురు మధ్య కాలువ గట్టు ఆక్రమణలు తొలగించకపోతే అక్టోబర్ 5 నుంచి ఎండీవో కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఫిర్యాదుదారు బేరి రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే నాలుగుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆక్రమణదారులతో అధికారులు కుమ్మక్కై లంచాలు తీసుకుంటున్నారని రామకృష్ణ ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే దీక్ష చేపట్టడం తప్పదని బుధవారం హెచ్చరించారు.

Comments

G
Loading comments...