Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మికులకు తీవ్ర నష్టం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 16, 2026 4:06 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మికులకు తీవ్ర నష్టం - Udayam
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి అన్నారు. అందుకే కేంద్ర కార్మిక సంఘాలన్నీ లేబర్ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...