వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్: గండీడ్ మండలంలోని కొమిరెడ్డిపల్లి, సల్కార్పేట్, రంగారెడ్డిపల్లి, జానంపల్లి గ్రామాల్లో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు నిర్మించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏపీ రాములన్న కోరారు.
రహదారులు దాటే క్రమంలో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో చర్చించి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

