వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా జీడీనగర్‌కు చెందిన సంపంగి సాంబరాజు, మౌనిక దంపతుల నాలుగేళ్ల కుమారుడు అభినవ్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుండె పనితీరు 15 శాతానికి పడిపోవడంతో పాటు ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో నిరుపేద తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు.
Comments
Loading comments...

