వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి నగర పంచాయతీ ఛైర్ పర్సన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ షేక్ షరీఫ్ మాట్లాడారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నీటిని నాగులేరు వాగుకు తరలించాలని కోరారు.
వాగు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయని, చెత్తతో నిండిన నాగులేరును వెంటనే ప్రక్షాళన చేయాలని కోరుతూ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

