వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్ శుక్రవారం నాగల్‌గిద్ద మండల ఓబీసీ మోర్చా నూతన కమిటీని ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా హన్మశెట్టి నాగశెట్టి పాటిల్, కార్యదర్శులుగా కుషాల్‌రావు, బస్వరాజ్‌లను నియమించినట్లు తెలిపారు.
నాగశెట్టి పాటిల్‌ను మండల బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్, బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ యాదవ్‌తో పాటు మండల నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

