వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం నాగసాల సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు కూలీలు బైక్‌పై జడ్చర్లకు వస్తుండగా కొల్లాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు సమాచారం. బస్సు వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

