వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని కలెక్టర్ పిలుపు దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలి.
Comments
Loading comments...

