వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా నాగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రారంభించారు.
సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకంగా పనిచేస్తాయని, ప్రజలు, వ్యాపారులు తమ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...

