వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా : కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. పలువురు సర్పంచులు, నాయకులతో కలిసి ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

