Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగం పేట బీటీ రోడ్డుకు మోక్షం ఎప్పుడు

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 5:52 PM రాజన్న సిరిసిల్లGeneral
నాగం పేట బీటీ రోడ్డుకు మోక్షం ఎప్పుడు - Udayam
గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామం నుంచి కోరుట్ల పేట- పొన్నాల పల్లె వెళ్లే ప్రధాన రహదారికి అనుసంధానం చేసి మట్టి రోడ్డుకు మోక్షం కలగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడల్లా ఈ రహదారి గుండా వాహనాలు అదుపుతప్పుతున్నాయని తెలిపారు. మట్టి రోడ్డుపై బీటి రోడ్డు వేయాలని గ్రామస్తులు వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...