వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెలటూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నాగలింగేశ్వర స్వామికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారిని విశేష అభిషేకాలు నిర్వహించి అనంతరం అలంకరించి ఆశ్చర్యలు చేశారు. భక్తులు వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించారు.
Comments
Loading comments...

