Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్దలో నేడు ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
బాలాజీ Aug 03, 2026 6:36 PM సంగారెడ్డిGeneral
నాగల్‌గిద్దలో నేడు ఎమ్మెల్యే పర్యటన - Udayam
నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి మంగళవారం నాగల్‌గిద్ద మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఇరాక్‌పల్లి గ్రామంలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు దామర్‌గిద్దలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విఠల్ రావు పాటిల్ కోరారు.

Comments

G
Loading comments...