వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం నాగలాపురంలోని పలు బ్యాంకులు మూతపడ్డాయి. ఎస్‌బీఐ, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి.
బ్యాంకులు మూసివేయడంతో ఖాతాదారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం నుంచి బ్యాంకులు తిరిగి పనిచేయనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

