Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువ వద్ద నీటి కుక్కల సంచారం

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 2:03 PM కాకినాడGeneral
కాలువ వద్ద నీటి కుక్కల సంచారం - Udayam
కిర్లంపూడి మండలం జగపతినగరం కొత్తపేటలోని కృష్ణుడి గుడి సమీపంలో చిన్న కాలువలో నీటి కుక్కలు కనిపించాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. చిన్నారులు ఆసక్తితో కాలువ వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని కోరుతున్నారు. కాలువ పరిసరాల్లో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...