Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్ హోదా

Follow Udayam on Google
B RAJESH Aug 17, 2026 10:19 PM విజయనగరంGeneral
నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్ హోదా - Udayam
డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్ హోదా దక్కింది. ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు గతంలో మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం జరగ్గా ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...