వార్తలకు తిరిగి వెళ్లండి

నాగాయలంకలో నిర్మిస్తున్న జల క్రీడల శిక్షణా కేంద్రం పనులను త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం కేంద్ర భవనాన్ని పరిశీలించిన ఆయన మూడు అంతస్తులు, కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
అసంపూర్తిగా ఉన్న భవనం పనులను కలెక్టర్ డీకే బాలాజీ మంజూరు చేసిన రూ.2 కోట్ల DMFT నిధులతో పూర్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

