వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పట్టణం ఫాజుల్బాగ్ పేటకు చెందిన కొమ్మనాపల్లి భారతి (62) సోమవారం రాత్రి నాగావళి నదిలో దూకి గల్లంతయ్యారు. నిద్రలేమితో బాధపడుతున్న ఆమె వాకింగ్కు వెళ్లిన సమయంలో నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు.
ఎస్సై హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు కొత్త వంతెన పైనుంచి దూకి వరద ప్రవాహంలో గల్లంతయ్యారు.
Comments
Loading comments...

