వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నాగావళి నదిలోకి భారీగా నీరు చేరడంతో ప్రవాహం పెరిగింది.
నారాయణపురం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో 11,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 8,500 క్యూసెక్కులు ఉంది. దీంతో కుడి, ఎడమ కాలువలకు నీటి ప్రవాహం పెరిగింది. సాగునీరు అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

