Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి ఉద్ధృతి.. నిలిచిన రాకపోకలు

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 12:53 PM విజయనగరంGeneral
నాగావళి ఉద్ధృతి.. నిలిచిన రాకపోకలు - Udayam
కొమరాడ మండలం కొట్టు, కొమరాడ మధ్య నాగావళి నది నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో బోటు వేయలేదు. పడవ కూడా సరిగా లేదని నిర్వాహకులు చెప్పడంతో ఆవలి ఉన్న 9 పంచాయతీల విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్ణపాడు, లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...