వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో నాగావళి నదిలో శనివారం అర్ధరాత్రి గల్లంతైన మాడుగుల షణ్ముఖ మృతదేహం సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని డబ్ బంగ్లా వద్ద లభ్యమైంది.
నగరంలోని పెద్ద రెల్లివీధికి చెందిన షణ్ముఖ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని రోదించారు. రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

