Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి నదికి భారీగా పెరిగిన నీటి ప్రవాహం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:32 AM శ్రీకాకుళంGeneral
నాగావళి నదికి భారీగా పెరిగిన నీటి ప్రవాహం - Udayam
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాగావళి నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సాగు, తాగునీటి కొరత తీరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న వరి పంటకు వర్షాలు మేలు చేశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులకు ఇటీవల వర్షాలు ఊరటనిచ్చాయి.

Comments

G
Loading comments...