వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ జిల్లా నాగారం 5వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పంగా శ్రీహరి నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ విభాగం అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ కావలి చంద్రయ్య తెలిపారు
నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కొత్త బాధ్యతలను శ్రీహరి సమర్థవంతంగా నిర్వహించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు
Comments
Loading comments...

