Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగ దేవత మండపం ప్రారంభం

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 3:15 PM రాజన్న సిరిసిల్లGeneral
నాగ దేవత మండపం ప్రారంభం - Udayam
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద నాగదేవత మండపం ప్రజాప్రతినిధులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం మాట్లాడుతూ.. రూ.1,20,000 సొంత ఖర్చులతో వెంగళ శివలక్ష్మి నరసయ్యలో ఈ మండపం నిర్వహించారని పేర్కొన్నారు. వారికి గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

Comments

G
Loading comments...