వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నాదెండ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై సమావేశం నిర్వహించారు. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పాల్గొని ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు.
నాదెండ్ల మండలంలో 53,289 మంది ఓటర్లకు 63 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

