వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రాజకీయాల్లో జడ్పీ ఛైర్మన్ పదవి కేంద్రంగా చోటుచేసుకున్న పార్టీ మార్పులు ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి. గతంలో TDP తరఫున జడ్పీ ఛైర్పర్సన్గా పనిచేసిన శోభా స్వాతిరాణి.. YCP అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు.
మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సైతం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరడం జిల్లా రాజకీయ సమీకరణాలపై చర్చకు దారితీసింది.
Comments
Loading comments...

