వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి మండలం ఆత్మనగర్ ఒడ్డెర కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం విద్యార్థుల సంఖ్య తగ్గడంతో మూతపడి నిరుపయోగంగా మారింది.
ప్రస్తుతం భవనాన్ని పశువుల పాకగా వినియోగిస్తుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తి వృథా కాకుండా అంగన్‌వాడీ కేంద్రం, ప్రజా సేవా కేంద్రం వంటి ప్రజా అవసరాలకు వినియోగించాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

