వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొందరు అఘోరా పూజలు, చేతబడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో వచ్చినా ఎల్లంపల్లి నిండిందన్నారు.
కొందరు కరవు రావాలని కర్ణాటక, తమిళనాడు వెళ్లి అఘోరా పూజలు చేశారని ఆరోపించారు. తన సంకల్పం మంచిదని, దేవుడు తనవైపే ఉన్నాడన్నారు.
Comments
Loading comments...

