వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఒకరిద్దరు పొతే పార్టీకు ఎలాంటి నష్టం లేదని, స్వార్థపరులే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతారన్నారు.
ఆర్థిక లావాదేవీల్లో చిక్కుకున్న వారు పార్టీ మారారని విమర్శించారు. తన కుమార్తె అనూష పోటీ చేస్తుందని ఎక్కడా ప్రస్తావించ లేదన్నారు.
Comments
Loading comments...

