వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. సైబర్ నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా రూపొందించిన ‘యాంటీ-ఆన్‌లైన్ స్కామ్ బిల్లు’కు మంగళవారం ఆమోదం తెలిపింది.
సరిహద్దు ప్రాంతాల నుంచి పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, క్రిప్టో స్కామ్‌లు, అక్రమ రిక్రూట్‌మెంట్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
