Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాధిత చిన్నారి చదువు బాధ్యత నాదే: కేటీఆర్‌

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 12, 2026 4:13 PM రాజన్న సిరిసిల్లGeneral
బాధిత చిన్నారి చదువు బాధ్యత నాదే: కేటీఆర్‌ - Udayam
హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. చిన్నారి చదువు బాధ్యతను తానే తీసుకుంటానని, కుటుంబానికి సొంతిల్లు నిర్మించి ఇస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...