వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తనయుడు రామ్‌చరణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన మొదటి హీరో, గొప్ప స్ఫూర్తి నాన్నేనని పేర్కొంటూ ప్రేమను చాటుకున్నారు.
జీవితంలోని ప్రతి సుఖదుఃఖంలో చిరంజీవి ప్రేమ, మార్గదర్శనం, నమ్మకమే తనకు బలమని రామ్‌చరణ్ తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

