Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంవీఐ గోపీ నాయక్‌పై సస్పెన్షన్‌ వేటు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:26 PM నెల్లూరుGeneral
ఎంవీఐ గోపీ నాయక్‌పై సస్పెన్షన్‌ వేటు - Udayam
కావలి సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద తనిఖీల సందర్భంగా రూ.2.48 లక్షల అనధికార నగదు పట్టుబడిన రవాణాశాఖ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎంవీఐ గోపీ నాయక్‌ను సస్పెండ్‌ చేస్తూ రవాణాశాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన తనిఖీల్లో నగదును గుర్తించారు. గోపీ నాయక్‌తో పాటు ఉన్న ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుళ్లను శాఖకు సరెండర్‌ చేశారు.

Comments

G
Loading comments...