Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూటపల్లి వెటర్నరీ సబ్ సెంటర్‌లో డాక్టర్ సంతోష్ బాధ్యతల స్వీకరణ.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 03, 2026 6:33 PM జగిత్యాలGeneral
మూటపల్లి వెటర్నరీ సబ్ సెంటర్‌లో డాక్టర్ సంతోష్ బాధ్యతల స్వీకరణ. - Udayam
మూటపల్లి గ్రామ వెటర్నరీ సబ్ సెంటర్‌లో డిప్యూటేషన్‌పై నియమితులైన వెటర్నరీ డాక్టర్ సంతోష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంగెం కీర్తన రమేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పుష్పగుచ్ఛం అందించి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని రైతులు, పశుపోషకులకు నాణ్యమైన వెటర్నరీ సేవలు అందించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...