Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూతలు లేని మురుగు కాలువతో ప్రమాదం

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 12:07 PM వనపర్తిGeneral
మూతలు లేని మురుగు కాలువతో ప్రమాదం - Udayam
శ్రీరంగాపురం ప్రధాన రహదారి పక్కన మురుగు కాలువకు మూతలు లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. కాలువలో మురుగునీరు నిలిచి దుర్వాసన, అపరిశుభ్రత నెలకొంది. పెద్ద వాహనాలు వెళ్లే సమయంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలువ కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కాలువకు మూతలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...