వార్తలకు తిరిగి వెళ్లండి

HYDలోని MCR- HRD హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ ఆర్.వీ. కర్ణన్, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భూ సేకరణను వేగవంతం చేయాలని, మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2 టెండర్లను త్వరగా పిలవాలని సీఎం ఆదేశించారు.
Comments
Loading comments...

