వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి మనోజ్ అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన అపోలో డయాగ్నస్టిక్స్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సూసైడ్ నోట్ ఆధారంగా ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

