వార్తలకు తిరిగి వెళ్లండిట్యాంక్బండ్పై కేసీఆర్ పాటల సందడి Kiran Sep 18, 2026 11:04 AM హైదరాబాద్General00SaveShareహైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై యువత కేసీఆర్ పాటలతో సందడి చేసింది. డీజేలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆంక్షలను సవాలు చేస్తూ పాటలు వినిపించాయి. 0 0 Save Share CommentsGPostLoading comments...