Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మమత పార్టీపై ఈసీ ఆంక్షలు

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 10:59 AM జాతీయంGeneral
మమత పార్టీపై ఈసీ ఆంక్షలు - Udayam
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌, రేజినగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరు, ‘పూలు-గడ్డి’ గుర్తును తాత్కాలికంగా వినియోగించకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మమతా బెనర్జీ, మరో వర్గం పార్టీపై ఆధిపత్యం కోసం వేర్వేరుగా హక్కు కోరడంతో ఈ మధ్యంతర నిర్ణయం తీసుకుంది. రెండు వర్గాలూ కొత్త పేర్లు, ఉచిత గుర్తుల నుంచి తమ ఎంపికలను సమర్పించాలని ఈసీ సూచించింది.

Comments

G
Loading comments...