Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లపై దానం నాగేందర్ ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:59 AM హైదరాబాద్General
ఎంఐఎం ఎమ్మెల్యేలకు అధికారులు భయపడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆరోపించారు. తన నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను ఇతర నియోజకవర్గాల వారికి ఇచ్చారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల డ్రా ప్రక్రియలోనూ అధికారులు తమకు విలువ ఇవ్వడం లేదని దానం నాగేందర్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...