Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి శివరాజ్‌తో సీఎం రేవంత్‌ భేటీ

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 11:01 AM హైదరాబాద్General
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం.. మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని కేంద్ర మంత్రికి వివరించి, కేంద్రం సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...