Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలపై సీఎం దృష్టి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 11:02 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలపై సీఎం దృష్టి - Udayam
శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు పట్టుబడుతుండటంతో స్థానిక రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఎన్నికలకు అడ్డంకిగా మారిన కుశాలపురం, తోటపాలెం విలీన వివాదాన్ని రెండు రోజుల్లోగా పరిష్కరించాలని ఎమ్మెల్యే గొండుకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీంతో ఎన్నికల నిర్వహణపై అధికారులు, నేతలు కసరత్తు వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...